వడ్డీ రేట్లు

  • 9.40% వద్ద వేరియబుల్ రేటుపై 15 సంవత్సరాల అవధిలో చెల్లించవలసిన ₹100000 లోన్‌కు ఒక నెలకు ₹1038 చొప్పున 180 చెల్లింపులు అవసరం. ₹1,00,000 లోన్ మొత్తంకి చెల్లించవలసిన పూర్తి మొత్తం ₹1,86,876 అయి ఉంటుంది, అదనంగా ₹86,876 వడ్డీ. పోలిక కోసం మొత్తం ఖర్చు 9.40% APRC రిప్రెజెంటేటివ్.
  • పైన పేర్కొన్న దానికి అదనంగా ప్రాసెసింగ్ ఫీజు కస్టమర్ చెల్లించవలెను.
  • ప్రాసెసింగ్ ఫీజు వివరాలు ఫీజులు మరియు ఛార్జీల క్రింద పేర్కొన్న విధంగా ఉంటాయి.

 

>దయచేసి గమనించండి ఈ ఉదాహరణ కేవలం సూచనాత్మకమైనది. వడ్డీ రేట్లు/ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్లు స్వభావరీత్యా మారుతూ ఉంటాయి మరియు హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్ రెపో రేటుకు అనుసంధానించబడి ఉంటాయి మరియు దానిలోని కదలిక ప్రకారం హెచ్చుతగ్గులకు లోనవుతాయి. అన్ని చెల్లింపులు భారతీయ కరెన్సీలో భారతదేశంలో చేయబడాలి. హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు అందించే రుణాలు భారతదేశంలో ఉన్న ఆస్తుల కోసం మాత్రమే భారతదేశంలో మాత్రమే ఇవ్వబడతాయి.

 

అన్ని రేట్లు పాలసీ రెపో రేటుకు బెంచ్‌మార్క్ చేయబడ్డాయి. ప్రస్తుత వర్తించే రెపో రేటు = 6.50%

జీతం పొందేవారు మరియు స్వయం ఉపాధి పొందే వారి కోసం ప్రామాణిక హోమ్ లోన్ రేట్లు (ప్రొఫెషనల్స్ మరియు నాన్-ప్రొఫెషనల్స్)
లోన్ స్లాబ్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
అన్ని లోన్ల కోసం* పాలసీ రెపో రేటు + 2.90% నుండి 3.45% = 9.40% నుండి 9.95%

*పైన పేర్కొనబడిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు / EMI హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క సర్దుబాటు రేటు హోమ్ లోన్ పథకం (ఫ్లోటింగ్ వడ్డీ రేటు) కింద అందించబడిన రుణాలకు వర్తిస్తాయి మరియు పంపిణీ సమయంలో మార్పుకు లోబడి ఉంటాయి. పైన పేర్కొనబడిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క రెపో రేటుకు అనుసంధానించబడ్డాయి మరియు రుణ అవధి అంతటా మారుతూ ఉంటాయి. అన్ని రుణాలు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క స్వంత అభీష్టానుసారం ఉంటాయి. అన్ని రుణాలు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క స్వంత అభీష్టానుసారం ఉంటాయి. పైన పేర్కొన్న లోన్ స్లాబ్‌లు మరియు వడ్డీ రేట్లకు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

*హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏ రుణదాత సేవా ప్రదాతల (LSPలు) నుండి ఎటువంటి హోమ్ లోన్ వ్యాపారాన్ని పొందదు.

కాలిక్యులేటర్లు

మీ హోమ్ లోన్ మరియు ఇంటి కొనుగోలు బడ్జెట్ యొక్క అంచనాను పొందండి మరియు హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్‌తో మీ కలల ఇంటిని చాలా సులభంగా సొంతం చేసుకోండి.

డాక్యుమెంట్లు

హోమ్ లోన్ అప్రూవల్ కోసం, మీరు పూర్తి చేయబడిన మరియు సంతకం చేయబడిన హోమ్ లోన్ అప్లికేషన్ ఫారంతో పాటు అప్లికెంట్ / కో-అప్లికెంట్లు అందరూ ఈ క్రింది డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి.

హౌసింగ్ ఛార్జీలు

నాన్-హౌసింగ్ ఛార్జీలు

రుణం అర్హత

మీరు హోమ్ లోన్ల కోసం వ్యక్తిగతంగా లేదా సంయుక్తంగా అప్లై చేయవచ్చు. ఆస్తి యొక్క ప్రతిపాదిత యజమానులు అందరూ సహ-దరఖాస్తుదారులుగా ఉండాలి. అయితే, సహ-దరఖాస్తుదారులు అందరు సహ-యజమానులు కావలసిన అవసరం లేదు. సహ-దరఖాస్తుదారులుగా కుటుంబ సభ్యులు మాత్రమే ఉండవచ్చు. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్న NRI/OCI/PIO మరియు సరైన మానసిక ఆరోగ్యం కలిగిన వారు మరియు ఏదైనా చట్టం ద్వారా ఒప్పందం నుండి అనర్హత పొందని వారు హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు హెచ్ డి ఎఫ్ సి నుండి పొందిన రుణం/లపై రీపేమెంట్లు చేయకపోతే మీ గృహం స్వాధీనం చేసుకోబడే అవకాశం ఉంది.

ముఖ్యమైన అంశం ప్రమాణం
వయసు 18-60 సంవత్సరాలు
ప్రొఫెషన్ జీతం పొందే వ్యక్తి / స్వయం ఉపాధి పొందే వ్యక్తి
జాతీయత NRI
అవధి 20 సంవత్సరాల వరకు***

స్వయం ఉపాధి పొందే వారి వర్గీకరణ

స్వయం-ఉపాధిగల ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ కాని స్వయం ఉపాధి (SENP)
డాక్టర్, లాయర్, చార్టర్డ్ అకౌంటెంట్, ఆర్కిటెక్ట్, కన్సల్టెంట్, ఇంజనీర్, కంపెనీ సెక్రటరీ మొదలైనవి. వ్యాపారి, కమిషన్ ఏజెంట్, కాంట్రాక్టర్ మొదలైనవి.

కో-అప్లికెంట్‌ని జోడించడం వలన ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుంది? *

  • సంపాదించే కో-అప్లికెంట్‌తో అధిక రుణం అర్హత

***నిర్దిష్ట నిపుణుల కొరకు మాత్రమే.. ఈ నిపుణుల్లో డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు ఆర్కిటెక్ట్ లు ఉండవచ్చు కానీ వీరికి మాత్రమే పరిమితం కాదు.

 

*కో-అప్లికెంట్లు అందరు సహ-యజమానులుగా ఉండవలసిన అవసరం లేదు. కానీ సహ-యజమానులు అందరు లోన్లకు కో-అప్లికెంట్లుగా ఉండాలి. సాధారణంగా, కో-అప్లికెంట్లుగా సమీప కుటుంబ సభ్యులు ఉంటారు.

 

గరిష్ఠ నిధులు**
₹30 లక్షల వరకు లోన్లు ఆస్తి ధరపై 90%
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకు లోన్లు ఆస్తి ధరపై 90%
₹75 లక్షల కంటే ఎక్కువ లోన్లు ఆస్తి ధరపై 90%

 

**హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ద్వారా అంచనా వేయబడిన విధంగా ఆస్తి యొక్క మార్కెట్ విలువ మరియు కస్టమర్ యొక్క రీపేమెంట్ సామర్థ్యానికి లోబడి.

వివిధ నగరాల్లో హోమ్ లోన్

టెస్టిమోనియల్స్

తరచుగా అడిగే ప్రశ్నలు

భారతదేశం వెలుపల ఉన్న ఒక వ్యక్తి లేదా భారతీయ మూలానికి వెలుపల ఉన్న ఒక వ్యక్తిని ఎన్ఆర్ఐ అని పేర్కొంటారు.
విదేశీ మారకద్రవ్యం నిర్వహణ చట్టం, 1999 యొక్క సెక్షన్ 2(w) కింద భారతదేశం వెలుపల నివసించే వ్యక్తి యొక్క నిర్వచనం ఈ విధంగా ఉంది:
భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి అంటే, భారతదేశంలో నివసించని వ్యక్తి.
ఈ క్రింది సందర్భాల్లో ఒక వ్యక్తి భారతదేశంలో నివసించని వ్యక్తిగా భావించబడతారు:
మునుపటి ఆర్థిక సంవత్సరంలో ఆ వ్యక్తి 182 రోజుల వరకు లేదా అంతకంటే తక్కువ కాలం వరకు నివసించినట్లయితే
భారతదేశం నుండి బయటకు వెళ్లిన వ్యక్తి లేదా భారతదేశం వెలుపల ఉండే వ్యక్తి, ఏ సందర్భంలోనైనా
భారతదేశం వెలుపల ఉపాధి నిమిత్తం లేదా అందుకోసం వెళ్లడం, లేదా
భారతదేశం వెలుపల ఒక వ్యాపారం లేదా వృత్తిని నిర్వహించడానికి, లేదా
ఏదైనా ఇతర ప్రయోజనం కోసం, అటువంటి పరిస్థితుల్లో ఒక అనిశ్చిత వ్యవధి కోసం భారతదేశం వెలుపల ఉండటానికి తన ఉద్దేశ్యాన్ని సూచిస్తే

మీరు ఒక ఆస్తిని కొనుగోలు చేయాలని లేదా నిర్మించాలని నిర్ణయించుకున్న తర్వాత, లేదా మీరు ఆస్తిని ఎంచుకోకపోయినా లేదా నిర్మాణం ప్రారంభించకపోయినా కూడా మీరు ఎప్పుడైనా హౌసింగ్ లోన్ల కోసం అప్లై చేయవచ్చు. భవిష్యత్తులో మీ భారతదేశానికి తిరిగి వచ్చేదాన్ని ప్లాన్ చేసుకోవడానికి, మీరు విదేశాలలో పనిచేస్తున్నప్పుడు కూడా ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

మీరు భారతదేశానికి తిరిగి వచ్చే సందర్భంలో, దరఖాస్తుదారు(లు) యొక్క నివాస స్థితి ఆధారంగా రీపేమెంట్ సామర్థ్యాన్ని తిరిగి అంచనా వేస్తుంది మరియు సవరించబడిన రీపేమెంట్ షెడ్యూల్ రూపొందించబడుతుంది. రెసిడెంట్ ఇండియన్ లోన్ల యొక్క ప్రస్తుత వర్తించే రేటు ప్రకారం కొత్త వడ్డీ రేటు ఉంటుంది (ఆ నిర్దిష్ట లోన్ ప్రోడక్ట్ కోసం). మార్చబడుతున్న బకాయి బ్యాలెన్స్ పై ఈ సవరించబడిన వడ్డీ రేటు వర్తిస్తుంది. స్థితి మార్పును నిర్ధారిస్తూ కస్టమర్‌కు ఒక లేఖ అందించబడుతుంది.

PIO కార్డ్ యొక్క ఒక ఫోటోకాపీ లేదా
పుట్టిన ప్రదేశాన్ని 'ఇండియా' అని సూచిస్తున్న ప్రస్తుత పాస్‌పోర్ట్ యొక్క ఒక ఫోటోకాపీ
ఇంతకుముందే వ్యక్తి వద్ద ఉన్నట్లయితే, భారతీయ పాస్‌పోర్ట్ యొక్క ఒక ఫోటోకాపీ
తల్లిదండ్రులు / గ్రాండ్‌పేరెంట్స్ యొక్క భారతీయ పాస్‌పోర్ట్ / జనన సర్టిఫికెట్ / వివాహ సర్టిఫికెట్ యొక్క ఒక ఫోటోకాపీ.

మీ హోమ్ లోన్‌ను పొందడానికి మీరు భారతదేశంలో ఉండవలసిన అవసరం లేదు. రుణ దరఖాస్తును సమర్పించే సమయంలో మరియు రుణ పంపిణీ సమయంలో మీరు విదేశాలలో ఉన్నట్లయితే, మీరు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఫార్మాట్ ప్రకారం పవర్ ఆఫ్ అటార్నీని నియమించడం ద్వారా రుణాన్ని పొందవచ్చు. మీ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ మీ తరపున అప్లై చేయవచ్చు మరియు ఫార్మాలిటీలను నిర్వహించవచ్చు.

 

అక్టోబర్'23 నుండి డిసెంబర్'23 మధ్యలో కస్టమర్‌కు అందించబడే రేట్లు
విభాగం IRR ఏప్రిల్
కనీసం గరిష్టం సగటు. కనీసం గరిష్టం సగటు.
హౌసింగ్ 8.30 12.60 8.48 8.30 12.60 8.48
నాన్ - హౌసింగ్* 8.35 13.55 9.23 8.35 13.55 9.23
*నాన్-హౌసింగ్ = LAP(ఈక్విటీ), నాన్-రెసిడెన్షియల్ ప్రెమిసెస్ మరియు ఇన్సూరెన్స్ ప్రీమియం ఫండింగ్ లోన్  

హోమ్ లోన్ ప్రయోజనాలు

పూర్తిగా డిజిటల్ ప్రక్రియ

4 సులభమైన దశలలో హోమ్ లోన్ అప్రూవల్.

కస్టమైజ్ చేయబడిన రీపేమెంట్ ఎంపికలు

మీ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించబడిన హోమ్ లోన్లు.

సులభమైన డాక్యుమెంటేషన్

అతి తక్కువ డాక్యుమెంట్లతో అప్లై చేయండి, సమయం మరియు ప్రయత్నాన్ని ఆదా చేసుకోండి.

24x7 సహాయం

చాట్, వాట్సాప్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా మమ్మల్ని సంప్రదించండి

ఆన్‌లైన్ లోన్ ఖాతా

మీ లోన్‌ను సౌకర్యవంతంగా నిర్వహించడానికి మీ అకౌంట్‌కు లాగిన్ అవ్వండి.

ముఖ్యమైన ఫీచర్లు

NRI, PIO, OCI లకు ఫ్లాట్, రో హౌస్, బంగళా భారత్ దేశంలో ప్రైవేట్ డెవలపర్స్ దగ్గర నుండి ఆమోదించబడిన ప్రాజెక్టులలో కొనుగోలు చేయుటకు లోన్లు.

ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, మొదలగు డెవలప్మెంట్ అథారిటీస్ దగ్గర నుండి ఆస్తులు కొనుగోలు చేయుటకు లోన్లు.

భారతదేశంలో ఎక్కడైనా ఆస్తులు కొనుగోలు చేయడానికి లోన్.

డెవలపర్ ప్రాజెక్ట్స్, స్థలం, డాక్యుమెంటేషన్ మరియు ఆఫర్స్ గురించి సమాచారం.

మర్చెంట్ నేవీ లో ఉద్యోగం చేసే వారికి కూడా లోన్స్ అందుబాటులో ఉన్నాయి

ఆస్తులు వెతికే సలహా సేవలు

*NRI - ప్రవాస భారతీయుడు, PIO - భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి మరియు OCI - భారతదేశపు విదేశీ పౌరుడు.

హోమ్ లోన్ రీపేమెంట్ ఆప్షన్లు

వాయిదా ఆధారిత EMI

ఒకవేళ మీరు ఇంకా కడుతున్న ఇంటిని కొనుగోలు చేసి ఉంటే మీరు లోన్ ఆఖరి డిస్బర్స్మెంట్ అయ్యేంత వరకు లోన్ పై వడ్డీ మాత్రమే కట్టే సదుపాయం ఉన్నది తరువాత EMI లు కట్టవచ్చును. ఒకవేళ మీరు మొదటినుండి EMI లు కట్టదలచుకుంటే మీరు లోన్ ట్రాన్చ్ ఆప్షన్ ను ఎంచుకుని డిస్బర్స్ చేసిన కుములేటివ్ అమౌంట్ల EMI లు కట్టటం ప్రారంభించవచ్చును. 

నిబంధనలు మరియు షరతులు

సెక్యూరిటీ

లోన్ యొక్క సెక్యూరిటీ సాధారణంగా ఫైనాన్స్ చేయబడుతున్న ఆస్తి మరియు / లేదా హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లిమిటెడ్ ఆవశ్యకం అని భావించిన ఏదైనా ఇతర కొలేటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటీ పై సెక్యూరిటీ వడ్డీ అయి ఉంటుంది.


ఇతర షరతులు
ఇందులో పైన పేర్కొనబడిన సమాచారం మొత్తం కస్టమర్ యొక్క అవగాహన మరియు సౌలభ్యం కోసం అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు ద్వారా అందించబడుతున్న ప్రోడక్టులు మరియు సర్వీసుల కోసం ఒక సూచనాత్మక గైడుగా ఉద్దేశించబడినది. హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్ యొక్క ప్రోడక్టులు మరియు సర్వీసుల గురించి వివరణాత్మక సమాచారం కోసం దయచేసి సమీప హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్ శాఖను సందర్శించండి.

ఇక్కడ క్లిక్ చేయండి మీ లోన్ కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిబంధనలు మరియు షరతుల కోసం.

మా లోన్ నిపుణుడి నుండి కాల్ పొందడానికి దయచేసి మీ వివరాలను షేర్ చేయండి!

Thank you!

కృతజ్ఞతలు!

మా లోన్ నిపుణుడు త్వరలో మీకు ఫోన్ చేస్తారు!

సరే

ఏదో తప్పు జరిగింది!

దయచేసి మళ్లీ ప్రయత్నించండి

సరే

కొత్త హోమ్ లోన్ కోసం చూస్తున్నారా?

మాకు ఈ నెంబర్ పై మిస్డ్ కాల్ ఇవ్వండి

Phone icon

+91-9289200017

త్వరగా పే చేయండి

లోన్ కాలం

30 సంవత్సరాలు

వడ్డీ రేటు

8.50% సంవత్సరానికి.

ఇందులో అత్యంత ప్రాచుర్యం

లోన్ కాలం

30 సంవత్సరాలు

వడ్డీ రేటు

8.50% సంవత్సరానికి.

సులువుగా తీసుకోండి

లోన్ కాలం

30 సంవత్సరాలు

వడ్డీ రేటు

8.50% సంవత్సరానికి.

800 మరియు అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ కోసం*

* ఈ రోజు ఉన్న రేట్లు ఈ విధంగా ఉన్నాయి,

మీకు ఏది సరైనదో ఖచ్చితంగా తెలియదా?

Banner
"శీఘ్ర సర్వీస్ మరియు అవగాహన ను అభినందించండి హెచ్ డి ఎఫ్ సి హోసింగ్ ఫైనాన్స్ లో"
- అవినాష్ కుమార్ రాజ్ పురోహిత్, ముంబై

మీ వివరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు

198341
198341
198341
198341
ఋణవిమోచన షెడ్యూల్ చూడండి

EMI బ్రేక్-డౌన్ చార్ట్