About Us Banner

మా గురించి

హెచ్ డి ఎఫ్ సి భారతదేశంలో హౌసింగ్ ఫైనాన్స్ అందించే ప్రముఖ సంస్థ. మా ప్రత్యేక పరిష్కారాలతో సుమారు 9 మిలియన్లకు పైగా ప్రజల కలలను నెరవేర్చాము

మా అనుభవం

  • 1977 లోనే హౌసింగ్ ఫైనాన్స్‌ అందించడం ప్రారంభించాము.
  • ఫైనాన్స్ చేయబడిన మొత్తం హౌసింగ్ యూనిట్లు: :9 మిలియన్లు
  • మొత్తం స్థూల లోన్ల విలువ ₹6.2 ట్రిలియన్లు
  • సుమారు 2.1 మిలియన్ డిపాజిట్ అకౌంట్లు
  • అప్పుడే ప్రారంభమైన హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్లతో కూడిన అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ఈ ప్రైవేట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఒక రోల్ మోడల్‌గా నిలిచింది.
  • ఆసియా, ఆఫ్రికా మరియు తూర్పు యూరప్‌లోని అనేక దేశాల్లో, హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో ఎన్నో కన్సల్టెన్సీ పనులను చేపట్టాము.

మా ప్రధాన విలువలు

నమ్మకం

నిజాయితీ

పారదర్శకత

ప్రొఫెషనల్ సర్వీస్

మా లక్ష్యాలు

ప్రాథమిక లక్ష్యం

క్రమబద్ధమైన మరియు ప్రొఫెషనల్ పద్ధతిలో హౌసింగ్ ఫైనాన్స్ అందించడం ద్వారా దేశంలో నివాస గృహాల సంఖ్యను మెరుగుపరచడం మరియు ఇంటి యాజమాన్యాన్ని ప్రోత్సహించడం.

 

ధ్యేయం

హౌసింగ్ ఫైనాన్స్ రంగాన్ని మొత్తం దేశీయ ఆర్థిక మార్కెట్లతో ఏకీకృతం చేయడం ద్వారా గృహనిర్మాణ రంగానికి వనరుల ప్రవాహాన్ని పెంచడం.

మా అభివృద్ధి వ్యూహాలు

  • షేర్‍హోల్డర్ విలువను పెంచడానికి ప్రతి సంవత్సరం ఈక్విటీపై రాబడిని పెంచడం.
  • ఇవ్వబడిన లోన్లను నిరంతరంగా పెంచడం.
  • స్థూల నిరార్ధక ఆస్తుల (NPAలు) శాతాన్ని తక్కువ స్థాయిలో నిర్వహించడం
  • కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా తక్కువ ఖర్చుతో ఆదాయ నిష్పత్తిని నిర్వహించడం.

మా నాయకత్వం మరియు సిబ్బంది

  • స్థిరమైన మరియు అనుభవజ్ఞులైన సీనియర్ మేనేజ్‌మెంట్ బృందం.
  • శిక్షణ పొందిన మరియు అనుభవజ్ఞులైన సిబ్బంది.

మా ఉనికి

మా ఉనికి - భారతదేశ వ్యాప్తంగా అనేక పట్టణాలు మరియు నగరాలకు అవుట్‌రీచ్ కార్యక్రమాలతో 651 ఇంటర్‌కనెక్ట్ చేయబడిన కార్యాలయాల (హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ సేల్స్ యొక్క 206 కార్యాలయాలతో సహా) విస్తృత పంపిణీ నెట్‌వర్క్.

 

దుబాయ్, లండన్ మరియు సింగపూర్‌లోని 3 ప్రతినిధి కార్యాలయాలు హోమ్ లోన్ ప్రోడక్టులను ప్రవాస భారతీయుల‌కు మరియు భారతీయ మూలానికి చెందిన వ్యక్తులకు అందిస్తున్నాయి.

 

హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్ సేల్స్, హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్ మరియు థర్డ్ పార్టీ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేట్స్ ద్వారా మెరుగైన పంపిణీ.

మా ఆర్థిక నెట్‌వర్క్

భిన్నమైన ఆర్థిక సేవలు - బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ (లైఫ్ మరియు జనరల్), ఆస్తి నిర్వహణ, రియల్ ఎస్టేట్ వెంచర్ క్యాపిటల్, ఇతర సేవలలో ఎడ్యుకేషన్ లోన్లు.
 

హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్ మరియు దాని గ్రూప్ కంపెనీలు ఆయా రంగాల్లో నిరంతరం అగ్ర స్థానాల్లో కొనసాగుతున్నాయి.

మా లోన్ నిపుణుడి నుండి కాల్ పొందడానికి దయచేసి మీ వివరాలను షేర్ చేయండి!

Thank you!

కృతజ్ఞతలు!

మా లోన్ నిపుణుడు త్వరలో మీకు ఫోన్ చేస్తారు!

సరే

ఏదో తప్పు జరిగింది!

దయచేసి మళ్లీ ప్రయత్నించండి

సరే

కొత్త హోమ్ లోన్ కోసం చూస్తున్నారా?

మాకు ఈ నెంబర్ పై మిస్డ్ కాల్ ఇవ్వండి

Phone icon

+91-9289200017

త్వరగా పే చేయండి

లోన్ కాలం

15 సంవత్సరాలు

వడ్డీ రేటు

8.50% సంవత్సరానికి.

ఇందులో అత్యంత ప్రాచుర్యం

లోన్ కాలం

15 సంవత్సరాలు

వడ్డీ రేటు

8.50% సంవత్సరానికి.

సులువుగా తీసుకోండి

లోన్ కాలం

15 సంవత్సరాలు

వడ్డీ రేటు

8.50% సంవత్సరానికి.

800 మరియు అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ కోసం*

* ఈ రోజు ఉన్న రేట్లు ఈ విధంగా ఉన్నాయి,

మీకు ఏది సరైనదో ఖచ్చితంగా తెలియదా?

Banner
"శీఘ్ర సర్వీస్ మరియు అవగాహన ను అభినందించండి హెచ్ డి ఎఫ్ సి హోసింగ్ ఫైనాన్స్ లో"
- అవినాష్ కుమార్ రాజ్ పురోహిత్, ముంబై

మీ వివరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు

198341
198341
198341
198341
ఋణవిమోచన షెడ్యూల్ చూడండి

EMI బ్రేక్-డౌన్ చార్ట్